ఉప్పల్‌లో డేంజర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

-

పశువుల్లో పాల ఉత్పత్తి పెంచే ప్రాణాంతకమైన ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఎస్ఐ మధుసూదన్ వివరాలు.. శ్రీరామ కాలనీకి చెందిన బీరప్ప, వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీకి చెందిన అయోధ్య ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను బీరప్ప దుకాణంలో డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు.ఈ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని 62 ఇంజక్షన్ బాటిళ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news