వరంగల్: గుంతలను చదును చేయించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

-

పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్, అండర్ బ్రిడ్జి, డాల్ఫిన్ స్ట్రీట్ వద్ద గుంతల వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గమనించిన వరంగల్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నరేష్ కుమార్ గురువారం మొరం సహాయంతో గుంతలను పూడ్చి చదును చేయించడం జరిగింది. కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news