గడచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 232 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే జనగామ 22, జయశంకర్ భూపాలపల్లి 15, మహబూబాబాద్ 42, ములుగు 09, వరంగల్ 26, హనుమకొండలో 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య అధికారులు సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా హెల్త్ బులిటెన్
-