వరంగల్ : కారు బోల్తా.. రిటైర్డ్ ఎస్సై స్పాట్ డెడ్

-

accident
accident

జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామ శివారు అవుతాపురం దగ్గరలో శుక్రవారం ఓకారు అతి వేగంగా వచ్చి, ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఎస్సై వెంకట స్వామి(68) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news