వరంగల్.. MHBD: మిషన్ భగీరథపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె.శశాంక మిషన్ భగీరథ అధికారులతో కలెక్టరెట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇంటింటి తప్పనిసరిగా నల్లా కలెక్షన్ అందజేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమీక్షలో మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.