హన్మకొండ జిల్లాలో ఇప్పటి వరకు ఎంతంటే..?

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్
Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

హన్మకొండ జిల్లాలో మొదటి డోస్ 100%, రెండో డోస్ 80%, 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు 40% వ్యాక్సినేషన్ పూర్తైనట్లు DMHO డా.లలితాదేవి తెలిపారు. మొదటి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తైన వారు, 60ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ప్రికాషనరీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లు కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే తీసుకోవాలని తెలిపారు