ఆలయ దుకాణాలు అన్యమతస్తులకు కేటాయించవద్దు

విగ్రహారాధనను, బహుదేవతారాధనను వ్యతిరేకించే వారికి హిందూ దేవాలయాలలో దుకాణలు కేటాయించడం సరైన నిర్ణయం కాదని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ఉపాధ్యక్షులు నేలకొండ భాస్కర్ అన్నారు. ఆలయ దుకాణాలు అన్యమతస్తుల కేటాయించకుండా తగు చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్రపతికి లేఖ ద్వారా విన్నవించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని WGL కలెక్టర్ కార్యాలయంలో పిఓకి, హన్మకొండ కలెక్టరేట్లో DROకు అందజేశారు