హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల హన్మకొండ జిల్లా TGO భవన్‌ను మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: TGO భవన్ ప్రారంభించిన మంత్రులు
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం...