వరంగల్ : నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ఎమ్మెల్యే

-

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా ఇప్పగూడెం రెవెన్యూ పరిధిలోని చింత గట్టు సమ్మక్క-సారలమ్మ జాతరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే చిల్పూర్ మండలం సమ్మక్క- సారలమ్మ జాతరలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేస్తారని నాయకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news