వరంగల్‌లో పోలీసుల రైడ్స్.

-

వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.ఆర్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నిషేధిత మత్తుపదార్థాల వల్ల జరిగే నష్టాలపై స్థానికులకు ఏసీపీ గిరి కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news