స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా రచ్చ రవి

స్వచ్ఛ సర్వేక్షన్-2022 కార్యక్రమాన్ని బల్దియా ప్రధాన కార్యాలయంలో GWMC అధికారులు గురువారం ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్ గా రచ్చ రవి, హిజ్ర లైలాను అధికారులు నియమించారు. రాబోవు అవార్డులలో వరంగల్ టాప్-10లో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సందేశాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ కి చెందిన శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు.