వరంగల్ : జంపన్నవాగులోకి దూసుకెళ్లిన కారు

-

తాడ్వాయి మండలం మేడారం జంపన్నవాగులో ఓ కారు అదుపుతప్పి పడిపోయింది. సిద్దిపేటజిల్లా హుస్నాబాద్ కు చెందిన మల్లేష్ కుటుంబ సమేతంగా దేవతల దర్శనానికివచ్చారు .జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి గద్దెల వద్దకువెళ్లే క్రమంలో కారు అదుపు తప్పివాగులో తీసుకెళ్ళింది. అక్కడవిధులు నిర్వహిస్తున్న ములుగు సిఐ శ్రీధర్ రవళించే క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.ఎ వరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Read more RELATED
Recommended to you

Latest news