
మండలంలోని ముకుందాపురంలో ఓ మహిళ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలా లేక మరే ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నది సంఘటన తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.