ఐసీఎంఆర్ 80 అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అభ్యర్థులకు అవకాశం!

ఐసీఎంఆర్, చంఢీగడ్లోని పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) సంయుక్తంగా ప్రధాన కార్యాలయంతోపాటు పలు ఇతర కార్యాలయాలలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసాయి.

పోస్టు: అసిస్టెంట్ (గ్రూప్-బీ)
మొత్తం ఖాళీలు: 80
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. భారతదేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తుదాఖలు చేయడానికి చివరి తేది: డిసెంబర్ 3
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://pgimer.edu.in