విజ‌య‌ప‌థం – జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్‌

-

1. పాలు కింది వానిలో దేనికి ఉదాహరణ
A. విలంబనం
B. జెల్
C. రసాయనం
D. నురుగు

2. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థము?
A జాంథోపిల్
B రిబోప్లావిన్
C రిబ్యులోజ్
D కరోల్టిన్

3. చికెన్ పాక్స్ వచ్చేది?
A వారిసెల్లా వైరస్
B ఆడిరో వైరస్
C బాక్టీరియా ఫేజ్
D ఎస్.వి. 40 వైరస్

4. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఊపరితిత్తుల బరువు ఎంత ఉంటుంది?
A. 10 కిలోలు
B 0.5 కిలోలు
C 0.91 కిలోలు
D 2.5 కిలోలు

5. మర్రిచెట్టు ఏ మొక్కల జాతికి చెందుతుంది?
A. అంజియో స్పెర్మ్
B. జిమ్నో‌స్పెర్మ్
C. టెరిడో‌ఫైట్స్
D.ఫియో‌ఫైటా

6. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టదు?
A. K
B. D
C. B12
D. B3

7. టైఫాయిడ్ నిర్ధారించుటకు వాడే పరీక్ష
A. ఈఎన్ఆర్
B. ఎలిసా పరీక్ష
C. వైడల్ పరీక్ష
D. డిఎల్‌సి

8. మామిడి కాయకి రసాయనిక నామం
A. టామరిండస్ ఇండికా
B. డాకస్ కరోటా
C. మాంజిఫెరా ఇండికా
D. పైవి ఏవికావు

9. మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది?
A. క్లాడోఫోరా
B. నైటెల్లా
C. క్లోరెల్లా
D. పైవన్నీ

10 వెనిగర్ దేని సజలద్రావణము
A. ఆక్సాలిక్ ఆమ్లము
B. సిట్రిక్ ఆమ్లము
C. ఎసిటిక్ ఆమ్లము
D. హైడ్రోక్లరిక్ ఆమ్లము

1. పాలు కింది వానిలో దేనికి ఉదాహరణ
జవాబు: A విలంబనం
2. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి దానిలో ఉన్న పదార్థము?
జవాబు: B . రిబోప్లావిన్
3. చికెన్ పాక్స్ వచ్చేది?
జవాబు: A. వారిసెల్లా వైరస్
4. ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఊపరితిత్తుల బరువు ఎంత ఉంటుంది?
జవాబు: C 0.91 కిలోలు

5. మర్రిచెట్టు ఏ మొక్కల జాతికి చెందుతుంది?
జవాబు: A. అంజియో స్పెర్మ్

6. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టదు?
జవాబు: A. K
K విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డ కట్టదు

7. టైఫాయిడ్ నిర్ధారించుటకు వాడే పరీక్ష
జవాబు: C. వైడల్ పరీక్ష

8. మామిడి కాయకి రసాయనిక నామం
జవాబు: C.మాంజిఫెరా ఇండికా

9. మలేరియా నివారణలో ఉపయోగించు ఆల్గే ఏది?
జవాబు: B. నైటెల్లా

10 వెనిగర్ దేని సజలద్రావణము
జవాబు: C. ఎసిటిక్ ఆమ్లము

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే vijayapatham.com వెబ్‌సైట్‌లోని ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news