తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుద‌ల

-

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భ‌ర్తీకి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ ను విడుద‌ల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 500 పోస్టులకు రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి.

jobs
jobs

స్టెనో గ్రాఫ‌ర్ ( గ్రెడ్ – 3), జూనియ‌ర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామిన‌ర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ తో పాటు ప్రాసెస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీనికి సంబంధించి నిరుద్యోగుల నుంచి ద‌ర‌ఖాస్తుల ను ఆహ్మానించింది. కాగ ఉద్యోగాల‌కు విద్య అర్హ‌త‌గా.. డిగ్రీ పూర్తి చూసి ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిబంధ‌న పెట్టింది. కాగ ఈ ఉద్యోగాల‌కు వ‌చ్చే 4 వ తేదీ వ‌ర‌కు నిరుద్యోగులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. కాగ పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్ సైట్ https://tshc.gov.in/ ను సంప్ర‌దించాలి.

Read more RELATED
Recommended to you

Latest news