ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో అప్రెంటిస్ ఉద్యోగాలు..

-

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

వివ‌రాలు:
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 380
వయస్సు: 18 నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

విద్యార్హతలు: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, 12వ తరగతి పాస్
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04-11-2019
దరఖాస్తుకు చివరి తేదీ: 22 నవంబర్ 2019
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
మరిన్ని వివరాలకు: లింక్: http://bit.ly/2WBCGM2

Read more RELATED
Recommended to you

Latest news