ఆర్‌బీఐలో 841 పోస్టులు… ఇలా దరఖాస్తు చేసుకోండి…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. టెన్త్ పాస్ అయినవారికి ఆఫీస్ అటెండెంట్ పోస్టుల్ని RBI ప్రకటించింది. మొత్తం 841 ఖాళీలున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… RBI ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి ఆఖరి తేదీ. https://opportunities.rbi.org.in/ లో వివరాలని తెలుసుకోవచ్చు.

RBI
RBI

పోస్టుల వివరాలని https://opportunities.rbi.org.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి దానిలో Current Vacancies ట్యాబ్ క్లిక్ చేసి Vacancies పైన క్లిక్ చేయాలి. ఆ తరువాత Recruitment for the post of Office Attendants – 2020 పైన క్లిక్ చేస్తే ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి. వాటిని చూసాక Online Application Form పైన క్లిక్ చేయాలి.

కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ వివరాల అన్నింటినీ ఫిల్ చెయ్యాలి. ఆ తరువాత ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.

నెక్స్ట్ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ప్రివ్యూ వస్తుంది. చెక్ చేసి సబ్మిట్ చెయ్యాలి. అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ‌లో వస్తాయి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కింద సేవ్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news