మీరు ఎవరినైనా స్నేహితులుగా మార్చుకోవాలి అనుకుంటున్నారా…? అయితే ఇలా చేయండి…!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా ఒకరి తో స్నేహం చేయడం కొంచెం కష్టమైన పనే. అందులోనూ కొత్త ప్రదేశానికి వెళ్ళినా, లేదంటే కాలేజ్, యూనివర్సిటీ ఇలాంటివి మారినా సరే ఫ్రెండ్ షిప్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు ఫ్రెండ్ షిప్ చేసుకోవాలి అనుకుంటే ఈ పద్ధతిని అనుసరించండి. దీనితో మీరు సులువుగా ఎవరినైనా ఫ్రెండ్ షిప్ చేసుకోవచ్చు.

ఇద్దరిలో కొంచెం దగ్గరగా ఉన్న వాటి కోసం మాట్లాడుకోండి:

మీరు ఎవరితో నైతే ఫ్రెండ్ షిప్ చేయాలనుకుంటున్నారో.. వాళ్ళకి, మీకు ఉన్న సిమిలర్ గా ఉన్న వాటి గురించి మాట్లాడుకోండి. దీనితో కొంచెం ఫాస్ట్ గా మీరు కనెక్ట్ అయి పోగలరు.

ప్రశ్నలు వేయండి:

ప్రశ్నలు అంటే సాధారణమైన ప్రశ్నలు లాంటివే. ఏ రెస్టారెంట్ బాగుంటుంది..? లేదా ఏ చాప్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది..? ఇటువంటి వాటిని అడగండి. ఇలా మాట్లాడుకోవడం ప్రారంభించండి ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు.

కాంప్లిమెంట్స్ ఇవ్వండి:

నిజాయితీగా కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడుతుంది. కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఫేక్ కాంప్లిమెంట్స్ ఇవ్వద్దు.

సహాయం చేయండి:

ఒకవేళ కనుక వాళ్లకి ఏమైనా లెక్క రాకపోయినా లేదంటే వాళ్ళు ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని తీర్చండి. ఇలా మీరు ఫ్రెండ్ షిప్ స్టార్ట్ చేయొచ్చు.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...