తిరుమలలో కార్తీక మాస మహావ్రత దీక్ష !

టీటీడీ తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విశేషాలు తెలుసుకుందాం…

– కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫలితాలు, ఇందుకు సంబంధించిన ప్రవచనాలు, వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలి.

సనాతనధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యత ను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14వ తేదీ వరకు ప్రతి రోజు టీటీడీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకునేలా ప్రసారం చేయాలి. కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన మహోత్సవం, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్వీబీసీ అధికారులకుఆదేశం

 

శ్రీ