నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియా లో కనపడుతుంటాయి. ఇటువంటి నకిలీ వార్తని నమ్మితే మనమే నష్టపోతు ఉంటాము. కేంద్ర ప్రభుత్వం స్కీముల మొదలు ఉద్యోగాలంటూ ఎన్నో నకిలీ వార్తల తరచు మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఇలాంటి నకిలీ వార్తలని మనం చూసి మోసపోకూడదు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనేది చూద్దాం. 400 కోట్ల రూపాయలని ఈ 50 ఆర్మోడ్ కార్స్ కోసం వెచ్చించినట్లు వార్త ప్రచారం అవుతోంది. మరి అందులో నిజం ఎంత అనేది చూస్తే ఇది కేవలం నకిలీ వార్తే అని తెలుస్తోంది.
Claim: The government is spending ₹400 crores to buy 50 armoured cars.#PIBFactCheck
✔️This claim is Fake.
1/2 pic.twitter.com/KvWnrUOj6w
— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2023
ఇందులో ఏ మాత్రం నిజం లేదట. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ ఇది వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటి వాటిని నమ్మదు. అలానే ఇలాంటివి ఎవరికీ కూడా పంపద్దు.