ఆపరేషన్ థియేటర్ ను దేనికి ఉపయోగిస్తారు డాక్టర్లు. ఆపరేషన్ చేయడానికే కదా. కానీ.. ఈ డాక్టర్ చూడండి… ఆపరేషన్ థియేటర్ ను తన రొమాన్స్ కోసం ఉపయోగించుకున్నాడు. అడ్డంగా బుక్కయి ఇప్పుడు తల పట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకున్నది. అదే ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా చేస్తున్న డాక్టర్ నర్సులకు గాలం వేసేవాడు. వాళ్లను లోబర్చుకునేవాడు. అయితే.. ఓ నర్సుతో ఆపరేషన్ థియేటర్ లో రొమాన్స్ చేస్తూ తన ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో బయటికి రావడంతో మనోడి బండారం మొత్తం బయటపడింది. డాక్టర్ రొమాన్స్ గురించి తెలుసుకున్న ఆ జిల్లా కలెక్టర్ శశాంక్ మిశ్రా… ఆ డాక్టర్ ను తక్షణమే విధుల్లో నుంచి తొలగించాడు.
Check out my https://t.co/lMq6zwLZqf edit here:https://t.co/0tCa8VBpPr via @lunapiccom
— Neeraj (@neerajournalist) January 13, 2019