హహహ.. ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి..!

-

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. మన జీవితంలో నవ్వుకు అంత ప్రాముఖ్యత ఉంది మరి. చాలామందికి తమ జీవితంలో నవ్వు అనేదే ఉండదు. ఎప్పుడూ మొహం మాడ్చుకోవడం.. ఏదో కోల్పోయిన భావనలో ఉంటారు. వాళ్లు ఎప్పుడూ అంతే. ఈ జీవితం చాలా చిన్నది బాస్. ఉన్నన్ని రోజులు ఆనందంగా గడపాలి. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. అప్పుడప్పుడు జీవితంలో కాసింత నవ్వును కూడా చేర్చుకోవాలి. సరే.. మీకు ఎంత నవ్వుదామన్నా నవ్వు రావట్లేదా? అయితే ఈ వీడియో చూసి కాసేపు నవ్వుకోండి. ఈ వీడియో చూశాక ఎలాగూ మీరు నవ్వేస్తారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వేస్తారు. ఆ చిన్నారి తెలివిని చూసి కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version