స్నాక్స్‌

ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. వేడి వేడిగా ఆపిల్ బజ్జీలు

కావాల్సిన‌ పదార్ధాలు:  యాపిల్స్ - 3 వరిపిండి - రెండు టేబుల్‌ స్పూన్‌ శనగపిండి - పావుకిలో ఉప్పు - తగినంత కారం - ఒక టీ స్పూన్‌ ధనియాల పొడి - ఒక టీ స్పూన్‌ జీలకర పొడి - అర టీ స్పూన్‌ నూనె - సరిపడా తయారీ విధానం:  ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, వరిపిండి, జీలకర పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు,...

రుచిక‌ర‌మైన క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. చేద్దామా..!

మొక్క‌జొన్న‌లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటిని ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. కొంద‌రు వాటిని ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు కాల్చుకుని తింటారు. ఇక మ‌రికొంద‌రు వాటితో గారెలు వేసుకుని తింటారు. అయితే మొక్క‌జొన్న‌ల‌తో ఇంకా మ‌నం ఎన్నో వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి.. క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్‌.. వీటిని త‌యారు చేయ‌డం...

రుచిక‌ర‌మైన మ‌సాలా ఎగ్ ప‌రాటా.. త‌యారు చేద్దామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వెరైటీ వంట‌కాల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటితో ఏ వంట‌కం చేసుకుని తిన్నా రుచిగానే ఉంటుంది. అయితే కోడిగుడ్ల‌తో ప‌రాటాలు కూడా చేసుకోవ‌చ్చు తెలుసా.. మ‌సాలా ఎగ్ ప‌రాటా చేసుకుని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. మ‌రి మ‌సాలా ఎగ్ ప‌రాటాను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన...

రుచిక‌ర‌మైన బొబ్బ‌ర్ల వ‌డ‌లు కావాలా..? ఇలా త‌యారు చేసుకోండి..!

ఎండాకాలంలో స‌హ‌జంగానే పిల్లలు ఇండ్ల‌లో తినే ప‌దార్థాల కోసం చూస్తుంటారు. అస‌లే బ‌య‌ట ఎండ‌గా ఉంటుంది క‌నుక పిల్ల‌లు సాధార‌ణంగా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా.. త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే తినుబండారాల‌ను తినేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఈ క్ర‌మంలోనే పెద్ద‌లు కూడా వారికి సాంప్ర‌దాయ తినుబండారాల‌ను చేసి పెట్టాల‌ని చూస్తుంటారు. అలాంటి వాటిలో ఒక‌టి బొబ్బ‌ర్ల...

వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని కుల్ఫీ తినేద్దామా..! 

వేసవిలో స‌హ‌జంగానే ఐస్‌క్రీముల‌ను ఎవ‌రైనా తింటారు. కానీ వెరైటీగా కుల్ఫీల‌ను తినేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. నిజానికి కుల్ఫీలు కూడా ఐస్‌క్రీములలాగే ఉంటాయి. కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. అయితే వీటిని తినేందుకు ఎక్క‌డికో బ‌య‌ట‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు. ఇంట్లోనే కుల్ఫీల‌ను చేసుకోవ‌చ్చు. మ‌రి పిస్తాల‌తో కుల్ఫీల‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు...

వేసవి స్పెషల్: వాటర్ మెలన్ ఫెటా సలాడ్.. చిటికెలో తయారు చేయొచ్చు..!

ఎండాకాలంలో విరివిరిగా లభించే పుచ్చకాయలతోనే ఈ స్నాక్స్ తయారు చేసేది. తీయగా, రుచికరమైన వంటకాలు చేస్తేనే కదా అసలు మజా. ఆ మజా రావాలంటే ఈ వంటకం సరైన చాయిస్. అబ్బబ్బబ్బ.. ఏం ఎండలురా బాబోయ్. ఆ ఎండలకు ఏది తిందామన్నా తినబుద్ధి కావట్లేదు అని టెన్షన్ పడుతున్నారా? మీలాంటి వాళ్ల కోసమే ఓ మంచి...

వేడి వేడి ఎగ్ బొండా.. చేసేద్దామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా.. ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. అయితే వాట‌ని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా త‌క్కువ‌గానే ఉంటారు. నిజానికి కాసింత శ్ర‌మ ప‌డి ఎగ్‌బొండాల‌ను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాల‌ను చిన్నారుల‌కు పెడితే వారికి రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ బొండాల‌ను...

రుచిక‌ర‌మైన ఎగ్ 65 తిందామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా...

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. వేస‌విలో మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని మండే ఎండ‌ల్లో సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం......

అల్లం గారెలు త‌యారీ నేర్చుకుందామా?

పైన ఫోటో చూడ‌గానే నోరూరుతోందా? అల్లం గారెలంటే నోరూర‌ని వ్య‌క్తి ఎవ‌రైనా ఉంటారా? గారెల్లో ఎన్నో ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ.. అల్లం గారెలంటేనే ఇష్టం చాలామందికి. అయితే.. వీటిని త‌యారు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. వ‌ర్షాకాలం, చ‌లికాలం.. చ‌ల్ల‌ని సాయంత్రాన వేడి వేడి అల్లం...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...