అందాల తార రుక్సార్ దిల్లాన్ లేటేస్ట్ ఫోటోస్..!

-

రుక్సార్ థిల్లన్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈమె ఇటీవలే నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా, మిర్నా నటించిన ఈ మూవీలో రుక్సార్ సైతం ఓ పాత్ర పోషించింది.

2016లో రన్ అంటోని సినిమాతో ప్రేక్షకుల  ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఆ తర్వాత 2017లో ఆకతాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈమూవీ ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. దీంతో స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసిన రుక్సార్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కన్నడలో తొలి సినిమా చేసింది రుక్సార్.

తెలుగులో అల్లు శిరిష్ నటించి ఎబీసీడీ సినిమాలో కనిపించింది రుక్సార్. అలాగే విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news