హాట్ అందాలతో సెగలు రేపుతున్న దీపికా..షర్ట్ బటన్స్ విప్పి మరీ

క్యూట్ స్మైల్ తోని ఓ పిల్ల టిక్ టాక్ ను ఆగం జేసింది. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఏకంగా ఢీషోలో అడుగుపెట్టి దూసుకుపోతోంది. ఇంకా గుర్తుకు రాలేదా.. ఆమెనే నండి దీపికా పిల్లి.


ఈ పిల్లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె ఎప్పుడు ఏ పోస్టు పెడుతుందా అని లక్షల మంది ఎదురుచూస్తుంటారు ఆమె అభిమానులు. పోస్టు చేయడం ఆలస్యం వెంటనే దాన్ని వైరల్ చేసేస్తారు. దీపికకు ఇదే ప్లస్ పాయింట్.


అలాగే.. సినిమా తారలకు తగ్గకుండా అందాలు ఆరబోస్తోంది దీపికా పిల్లి. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు గ్లామర్ షోకు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. తాజాగా ఈ అమ్మడు తన గ్లామర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.


తన ఒంపుసొంపులు, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది. తన లెటెస్ట్ గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది దీపికా పిల్లి. హాట్ అంటూ.. అందాలలో పోటీ పెడితే నీకే నా ఓటు అంటూ నెటిజెన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.


ముఖ్యంగా ‘ ఢీ-13’ లో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కొంతమందికే తెలిసిన ఈ హాట్ బ్యూటీ ఢీ తరువాతా మరింత మందికి దగ్గరైంది. ఢీలో హైపర్ ఆది, దీపికా జోడీ మధ్య కెమిస్ట్రీ సూపర్ క్లిక్ అయింది. ముఖ్యంగా ఢీ షోలో వచ్చే డాన్సింగ్ పెర్ఫామెన్స్ కన్నా… హైపర్ ఆది- దీపికా, సుడిగాలి సుధీర్- రష్మీ జోడీ కామెడీకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు.