టైట్‌ టీషర్ట్ లో ఎద ఎత్తులు చూపిస్తూ మాళవిక టెంప్టింగ్‌ !

-

మలయాళీ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు జనాలకు సుపరిచితురాలే. పలు సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మాళవిక మోహనన్ ప్రజెంట్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ, ప్రభాస్ సినిమాలో ఈమె పిక్స్ అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ప్రభాస్ లాంటి హాట్ ఫిగర్ పక్కన ఇలాంటి హాట్ బ్యూటీ అయితేనే సెట్ అవుతుంది అంటూ రెబల్ అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే మాళవిక మోహన ప్రభాస్ సినిమాపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. “తెలుగులో ఓ సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ వివరాలు అఫీషియల్ గా వెల్లడిస్తామని చెప్పుకొచ్చింది.

అంతే కాదు మీకు ఏ హీరో ఇష్టం అనగానే టక్కున తడుముకోకుండా బాలీవుడ్ బాద్షా షారుక్” అని చెప్పుకొచ్చింది. ఆయన నటించిన పటాన్ లోని పాటలు బాగా నచ్చాయని కూడా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news