మెస్మరైజింగ్ స్మైల్​తో మైమరిపిస్తున్న OG బ్యూటీ

-

ప్రియాంక అరుళ్ మోహన్.. ఈ మలయాళీ అందం ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవలే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రియాంక తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఈ భామ బ్లూ కలర్ జీన్స్.. పింక్ టాప్.. దానిపై పీచ్ కలర్ షర్ట్​తో కనిపించింది. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి తన ఎద అందాలతో మాయ చేసింది.

ప్రియాంక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భామ క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేస్తోంది. క్యూట్ క్యూట్ పోజులతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎంతైనా మలయాళ కుట్టీలు అందగత్తెలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ఫొటోలను తెగ లైక్ చేస్తున్నారు. హార్ట్ ఎమోజీస్​తో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

ప్రియాంక నానితో కలిసి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత శర్వానంద్​తో కలిసి శ్రీకారంలో సందడి చేసింది. ఈ బ్యూటీకి అందం, అభినయం ఉన్నా.. ఇప్పటి వరకు సరైన అవకాశాలు రాలేదు. తాజాగా ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news