Alekhya Harika : చుట్టుకొలత చూపిస్తూ కైపెక్కించిన దేత్తడి పిల్ల

-

దేత్తడి హారిక సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. తరచూ బోల్డ్ ఫొటోలతో కుర్రాళ్లకు కైపెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి వలపు బాణం విసిరింది. గవ్వల బ్లౌజులో ఓవైపు ఎద అందాలతో టెంప్ట్ చేస్తూ.. మరోవైపు నడుం చూపిస్తూ కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లేత అందాలతో ఘాటు పోజులిస్తూ కైపెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూ.. మరోవైపు నడుం అందాలు చూపిస్తూ హంగామా క్రియేట్ చేసింది. తాజా ఫొటోల్లో హారిక టెంప్టింగ్ ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రాళ్లకు వల విసిరింది.

హారిక ఫొటోలు చూసిన కుర్రాళ్లు కైపెక్కి పోతున్నారు. ఈ బ్యూటీ నడుంను చూసి టెంప్ట్ అవుతున్నారు. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహంసలో చస్తున్నా అంటూ కొందరు పాట పాడుకుంటున్నారు. ఫైర్, హార్ట్ ఎమోజీలతో ఈ బ్యూటీపై తమ ప్రేమను కురిపిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే మరోపక్క యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తున్న దేత్తడి హారిక బిగ్​బాస్​తో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ పాపులారిటీని అలాగే కొనసాగిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news