స్లీవ్​లెస్ టాప్​లో దీప్తి సునయన రచ్చ

-

సోషల్ మీడియా సెన్సేషన్.. బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన నెట్టింట చేసే రచ్చ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు వెరైటీ పోస్టులు పెడుతూ తన పర్సనల్ లైఫ్​ను కాస్త పబ్లిక్​లో పెట్టేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఈ బ్యూటీ ఫొటోషూట్లు ఎక్కువగా చేస్తోంది. క్యాజువల్ డ్రెస్సుల్లోనే కనిపించినా.. చాలా అందంగా కనువిందు చేస్తోంది. తాజాగా ఈ భామ గ్రీన్ కలర్ కుర్తా.. ఎల్లో కలర్ లెగ్గిన్​లో సందడి చేసింది.

స్లీవ్ లెస్ కుర్తాలో దీప్తి చాలా క్యూట్​గా కనిపించింది. అదే సమయంలో చేతులు పైకెత్తి తన ఫిట్ అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. తన వొంపు సొంపులతో కుర్రాళ్లు కైపెక్కించింది. ఈ ఔట్​ఫిట్​లో దీప్తి తన క్యూట్ స్మైల్​తో మైమరిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​గా తన కెరీర్ మొదలుపెట్టిన దీప్తి.. ఆ తర్వాత యూట్యూబ్​ సెన్సేషన్​గా మారిపోయింది. వరుసగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సంచలనం సృష్టించింది. ఈ పాపులారిటీతో బిగ్ బాస్​ షోలో కంటెస్టెంట్​గా వెళ్లింది. ఈ బ్యూటీకి ఆ షోతో ఫుల్ క్రేజ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news