Divi Vadthya : పైట తీసి దివి పరువాల విందు.. టెంప్ట్ అవుతున్న నెటిజన్లు

-

బిగ్ బాస్ బ్యూటీ దివి రోజురోజుకు అందాల ప్రదర్శనలో రెచ్చిపోతోంది. ఈసారి ఇంకాస్త ఘాటుగానే ఎక్స్ పోజింగ్ చేసింది. తన అందాల విందుతో కుర్రాళ్లను రోజురోజుకు టెంప్ట్ చేస్తోంది. తాజాగా దివి పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా దివి పైట తీసి పరువాల విందు చేసింది. చీరను కూడా తీసేసి ఘాటుగా పోజులిచ్చింది. ఈ భామ అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇస్తే ఎలాగమ్మా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అందాలను ఘాటుగా ప్రదర్శించడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక దివికి ఈ మధ్య సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇటీవలే భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాలో దివి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో ఈ బిగ్ బాస్ బ్యూటీకి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news