Krithi Shetty : బ్లాక్ డ్రెస్సులో బేబమ్మ గ్లామర్ ట్రీట్ అదుర్స్..

-

బేబమ్మ మరోసారి తన ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల మనసు కాజేసింది. టైట్ డ్రెసులో థైస్ షో చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టించింది. కైపెక్కించే పోజులిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. బ్లాక్ కలర్ టైట్ ఔట్ ఫిట్ లో కృతి తన అందాలు ఆరబోసింది. కుర్చీపై కూర్చొని తన గ్లామర్ ట్రీట్ తో కుర్రాళ్ల మది దోచేసింది. కృతి ఫొటోలు చూసిన కుర్రాళ్ల బేబమ్మపై మరోసారి మనసు పారేసుకుంటున్నారు.

ఇక కృతి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే బేబమ్మ మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.  ఇక కృతి లేటెస్ట్ గా నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news