Nidhi Agarwal : క్లోజప్‌లో నిధి అగర్వాల్‌ హాట్‌ ట్రీట్‌

నిధి అగర్వాల్ చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా నిధి సోషల్ మీడియాలో తన ఫొటోలు చేసింది. బ్లాక్ కలర్ హాఫ్ షోల్డర్ డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. థైస్ షో చేస్తూ ఎప్పటిలాగే బోల్డ్ పోజులిచ్చింది. ఈ భామ ఘాటు పోజులకు కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు.

బ్లాక్ డ్రెస్సులో నిధి మెరిసిపోయింది. ఘాటైన పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ బ్యూటీ అందాన్ని చూసి కుర్రాళ్లు మనసుపారేసుకుంటున్నారు. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతికి వస్తే.. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. `హరిహర వీరమల్లు` చిత్రంలో ఆమె పవన్‌కి జోడీ కడుతోంది. ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లకు సైన్‌ చేసిందట. ఆ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.