Ruhani Sharma : క్యూట్ పోజులతో కట్టిపడేస్తున్న రుహానీ శర్మ

-

రుహానీ శర్మ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రెండీ లుక్​లో క్యూట్ పోజులతో కవ్వించింది. వైట్ కలర్ టీషర్ట్​ ఆపైన వైట్ షర్ట్​లో బ్లూ జీన్స్​లో ట్రెండీగా కనిపించింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రుహానీ సోఫాలో కూర్చొని నాటీ పోజులిచ్చింది. చేతిలో కాఫీ కప్పుతో క్యూట్ స్మైల్​తో మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ స్మైల్​ చూసి ప్రేమలో పడిపోతున్నారు. ఈ మధ్య రుహానీ కూడా గ్లామర్ డోస్ పెంచిందంటూ గుసగుసలాడుతున్నారు. హార్ట్ ఎమోజీస్ షేర్ చేస్తూ ఈ భామపై తమ ప్రేమను కురిపిస్తున్నారు.

ఇక రుహానీ చిలసౌ సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది. సినిమాలు హిట్ కాకపోయినా ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగీ ఈ బ్యూటీ వెంకటేశ్ నటిస్తున్న సైంధవ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news