రుహానీ శర్మ లేటెస్ట్ ఫొటోలు.. హాట్​నెస్ ఓవర్​లోడెడ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

రుహానీ శర్మ.. ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్​గా ఉంటుంది. తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. తాజా ఫొటోల్లో రుహానీ బ్లూ కలర్ ప్రింటెడ్ పాయింట్.. వైట్ టాప్​లో కనిపించింది. వైట్ కలర్ స్లిప్​లో ఈ భామ తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది.

లేటెస్ట్ ఫొటోషూట్​లో రుహానీ ఘాటు పోజులిచ్చింది. చేతులు పైకి లేపుతూ ఎద అందాలను మరింత ఎక్స్​పోజ్ చేస్తూ కిర్రెక్కించే పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ భామ ఈ రేంజ్​లో హాట్​ ట్రీట్ ఇస్తుందని అనుకోలేదని నెటిజన్లు అంటున్నారు. రుహానీ ఫొటోల కింద హాట్​నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక రుహానీ టాలీవుడ్​లో చిలసౌ, ఇచట వాహనములు నిలపరాదు, నూటొక్క జిల్లాల అందగాడు, హిట్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ హిట్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సైంధవ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఈ భామ వెంకటేశ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.