Samantha : స్టైలిష్ లుక్ లో సమంత కిల్లింగ్ లుక్స్.. ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన సామ్.. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ ఇలా పలు నగరాల్లో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే రకరకాల ఔట్ ఫిట్స్ లో సమంత సందడి చేస్తోంది.

తాజాగా సమంత వైట్ అండ్ క్రీమ్ సూట్ లో కనిపించింది. ఈ లుక్ లో సామ్ సూపర్ కూల్ గా ఉంది. సమంత లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టైలిష్ స్పెక్స్ట్ తో సామ్ తన లుక్ ను మరింత డ్యాషింగ్ గా మార్చేసింది. తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇటీవలే ఆ వ్యాధి నుంచి బయటపడింది. ప్రస్తుతం తను ఒప్పుకున్న సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. మరోవైపు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news