ఈ అలవాట్లు మానుకోండి.. లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి..!

-

ఈ మధ్యకాలంలో చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ముఖ్యంగా డయాబెటిస్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు కచ్చితంగా ఈ అలవాట్లని మానుకోవాలి లేకపోతే ఎంతగానో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడానికి కారణం సరైన జీవన విధానం లేకపోవడం. బ్లడ్ షుగర్ లెవెల్స్ ni కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఈ టిప్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. షుగర్ తో బాధపడే వాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు.

 

ఈరోజుల్లో చాలామంది పడుకొని ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు గంటల తరబడి ఫోన్ తోనే ఉంటున్నారు బాగా ఎక్కువగా మొబైల్ ఫోన్ ఉపయోగించడం వలన నిద్ర సరిగ్గా ఉండదు. నిజానికి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు రోజు నిద్రపోతూ ఉండాలి ఆరోగ్యంగా అప్పుడే ఉండగలం. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండవు. రాత్రిపూట లాప్టాప్ లో వర్క్ చేయడం వలన బాగా ఆకలి వేస్తుంది.

అలాంటి సమయంలో రాత్రిపూట తినేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలానే ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలానే తీసుకునే ఆహారాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి తక్కువ క్యాలరీలు ఉండేటట్టు చూసుకోవాలి ఆహారం ద్వారా ఎక్కువ క్యాలరీలు అందితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి షుగర్ తో బాధపడే వాళ్ళు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదంటే సమస్యలే.

Read more RELATED
Recommended to you

Latest news