వ్యాయామాలు

కీబోర్డు వాడుతున్న సమయంలో మోచేతి నొప్పి వస్తుందా.. అయితే ఇలా చేయండి..!?

ఈ మధ్యకాలంలో కంప్యూటర్ వినియోగం మన జీవతంలో భాగమైపోయింది. ఉద్యోగులు, విద్యార్ధులు ప్రతి ఒక్కరు కీబోర్డు వాడుతునే ఉంటారు. టైపింగ్ సమయంలో మోచేతి నొప్పి వయస్సుతో సంబంధంలో లేకుండా అందరికి వస్తుంది. దింతో కొంత మంది పెయిన్ కిల్లర్స్ వాడి ఉపశమనం పొందుతారు. ఒకవేళ నొప్పి దీర్ఘకాలం కొనసాగితే వైద్యులను సంప్రదించటం మంచిదని సూచిస్తున్నారు....

ట్రెడ్ మిల్ మీద వర్కౌట్లు చేస్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

ఎక్సర్ సైజ్ చేయాలనుకునేవారు జిమ్ కి వెళ్తుంటారు. ఎక్సర్ సైజ్ కి కావాల్సిన అన్ని పరికరాలు అందులో ఉంటాయి కాబట్టి, ఒకే దగ్గర అన్ని రకాల వ్యాయామాలు చేసుకోవచ్చు. ఐతే జిమ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఆ పరికరాల గురించి కనీస అవగాహన ఉండాలి. ముఖ్యంగా ట్రెడ్ మిల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి....

బరువు అదుపులో ఉండాలంటే.. మెటబాలిజమ్ పెంచుకోవాల్సిందే..!

బరువును అదుపులో పెట్టుకోవాలంటే జీవక్రియ (మెటబాలిజమ్)ను పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొందరికి సహజంగానే కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. స్త్రీల కంటే పురుషుల్లో విశాంత్రి తీసుకుంటున్నప్పుడు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియలో వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినప్పుడు జన్యు స్వభావాలు మార్చుకోవచ్చు. జీవక్రియను...

బరువు పెరగాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

లావుగా ఉన్నవాళ్లకు బరువు తగ్గాలని సకల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే బక్కగా ఉన్నవాళ్లు కొంచెం లావుగా ఉన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి.. ‘‘ అరే.. బరువు పెరగాలంటే ఏం చేయాలి రా..’’ అని అడిగేస్తుంటారు. అప్పుడా ఫ్రెండ్..‘‘ బరువు తగ్గాలంటే నానా కష్టాలు పడాలి కానీ.. పెరగడం ఎంత సేపు రా.. రోజూ పుష్టిగా...

కరోనా సమయంలో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు..

కరోనా మహమ్మారి వచ్చి సంవత్సరం దాటిపోయింది. చైనా నుండి మొదలైన దీని విస్తరణ ప్రపంచ దేశాలన్నింటీకీ తాకింది. కరోనా దెబ్బకు కుదేలైపోయిన జీవితాలెన్నో. లాక్డౌన్, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం వంటివన్నీ పాటిస్తున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నవారు పెరుగుతూనే ఉన్నారు. కరోనా వ్యాప్తిలో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. mi ఐతే కరోనా నుండి...

ఏంటి.. ఎక్సర్ సైజ్ చేయట్లేరా? మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే..!

ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం.. ఇంకేదైనా కానీ.. రోజూ శరీరానికి కాసింత అలసట కలిగించాల్సిందే. అబ్బే.. వ్యాయామం చేసేంత టైము మాకెక్కడిది అంటారా? అయితే.. మీరు సిగిరేట్ తాగేవాళ్ల కన్నా ఎక్కువ ప్రమాదంలో పడతారు. అవును.. అస్సలు వ్యాయామం చేయని వాళ్లు.. ఒళ్లు కదల్చని వాళ్లు.. బద్దకంగా ఉండేవాళ్లు పొగతాగేవాళ్ల కంటే కూడా ఎక్కువ...

అందమైన నడుం కావాలా…? ఇలా చేయండి చాలు…!

సాధారణంగా మహిళలు అందరికి ఒక సమస్య తీవ్రంగా ఉంటుంది. అది ఏంటీ అంటే, ప్రసవం తర్వాత క్రమంగా నడుము, పిరుదుల్లో ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. దీనిని తొలగించుకోవడానికి మహిళలు నానా ఇబ్బందులు పడతారు. ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు అయితే ఏమీ కాదు గాని, ఆఫీసులకు వెళ్ళే మహిళలకు అయితే మాత్రం ఈ సమస్య...

ఇంట్లో చేసే సింపుల్ ఎక్స‌ర్‌సైజులు ఇవి.. క్యాల‌రీలు అధికంగా ఖ‌ర్చ‌వుతాయి..!

లాక్‌డౌన్ కార‌ణంగా జిమ్‌కు వెళ్ల‌లేక‌పోతున్నారా..? బ‌య‌ట వ్యాయామం చేద్దామ‌న్నా వీలు కావ‌డం లేదా..? అధిక బ‌రువు పెరుగుతామేమోన‌ని ఆందోళ‌న చెందుతున్నారా..? అయితే దిగులు చెందకండి. మీకోస‌మే కింద ఓ 6 ముఖ్య‌మైన వ్యాయామాల వివ‌రాల‌ను అందిస్తున్నాం. ఈ ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను రోజూ చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో...

రోజులో వ్యాయామం ఎప్పుడు చేయాలి ? ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ?

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని పాటించాలి. స‌రైన టైముకు పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. అయితే కొంద‌రు రోజులో ఉద‌యం వ్యాయామం చేసేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఇక కొంద‌రు మ‌ధ్యాహ్నం, కొంద‌రు సాయంత్రం వ్యాయామం చేస్తుంటారు. అయితే నిజానికి రోజులో...

ఫిట్‌గా ఉండేందుకు ‘ క్యాండిల్ మ‌సాజ్‌ ‘

స‌హ‌జంగా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం, ముఖంలో మార్పులు వ‌స్తుంటాయి. ఈ మార్పులు పురుషుల్లో కన్నా స్త్రీలలో త్వరగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు ,మొటిమలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, శరీరం వ‌దులుగా తయారవ్వడం వంటి సాధారణ లక్షణాలు క‌నిపిస్తుంటాయి. పెరుగుతున్న వయస్సును ఆపలేక అద్దంలో ముఖం చూసినప్పుడల్లా బాధపడుతుంటారు. నిజానికి వయసును...
- Advertisement -

Latest News

నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...
- Advertisement -