రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.. వీటిని తాగండి..!

-

రాత్రి పూట మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా..? నిద్ర సరిగా పట్టకపోయినట్లయితే ఇలా చేయండి ఇలా చేస్తే ఈజీగా నిద్ర పడుతుంది. ఎక్కువసేపు నిద్రపోవచ్చు. చాలా మంది రాత్రిళ్ళు నిద్ర రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఇలా ఎన్నో కారణాలు వలన నిద్ర పట్టదు మీకు కూడా రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోయినట్లయితే ఇలా చేయండి. ఇలా చేయడం వలన చక్కగా నిద్రపోవచ్చు. కొన్ని రకాల డ్రింక్స్ మీకు సహాయం చేస్తాయి.

ఈ డ్రింక్స్ ని తీసుకోవడం వలన హాయిగా నిద్రపోవచ్చు బాదం గింజలు తీసుకోవడం వలన నిద్ర యొక్క నాణ్యత మెరుగుపడుతుంది. బాదం లో కొన్ని పదార్దాలు నిద్ర నాణ్యతని మెరుగుపరుస్తుంది. నిద్ర త్వరగా పట్టడానికి సహాయపడుతుంది. బాదం లో మెగ్నీషియం కూడా ఉంటుంది అలానే గ్రీన్ టీ కూడా మీకు సహాయపడుతుంది గ్రీన్ టీ తీసుకుంటే కూడా ఎన్నో లాభాలు ఉంటాయి.

గ్రీన్ టీ తీసుకుంటే శక్తి స్థాయిలని పెంచుకోవచ్చు నిద్ర కూడా బాగా పడుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు చామంతి టీ ని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా నిద్ర బాగా పట్టడానికి హెల్ప్ అవుతుంది. చెర్రీ జ్యూస్ ని కూడా తీసుకోండి. ఇది కూడా మంచి నిద్రని మీకు అందిస్తుంది పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తీసుకుంటే కూడా మంచి నిద్రని పొందొచ్చు ఇలా వీటిని తీసుకోవడం వలన చక్కటి నిద్రని పొందొచ్చు. ఆరోగ్యాన్ని కూడా మీరు పెంపొందించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version