పీరియడ్స్ ని వాయిదా వేయాలనుకుంటున్నారా…? అయితే ఇలా చెయ్యండి..!

-

ఎప్పుడైనా కొన్ని కారణాల వల్ల నెలసరిని వాయిదా వెయ్యాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో
నేచురల్ పద్ధతుల్లో వెళ్తే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సులువైన ఈ పద్ధతులని పాటించి పీరియడ్స్ ని వాయిదా వేసుకోవచ్చు. పూర్తిగా చూస్తే… నిమ్మరసం దీనికి బాగా పని చేస్తుంది. అలాగే పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా లైట్ గా అయ్యే అవకాశం ఉంది.

అలానే పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా నిమ్మ రసం సహాయం చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. మీరు మీ పీరియడ్స్ డేట్ కి ముందే లైమ్ జ్యూస్ ను తీసుకుంటే పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పీరియడ్స్ రావడానికి రెండు రోజుల ముందు నుంచే నిమ్మ రసాన్ని తీసుకుంటే పీరియడ్ ని వాయిదా వెయ్యొచ్చు.

ఆవాలు కూడా బాగా ఉపయోగపడతాయి. దీని కోసం మీరు ఒక కప్పుడు వెచ్చటి పాలలో రెండు స్పూన్ల ఆవాల పొడిని కలిపి దీనిని పీరియడ్స్ రావడానికి వారం ముందు నుంచి తాగుతూ ఉంటె… పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. లేదా పీరియడ్స్ రావడానికి పది రోజుల ముందు నుంచే ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ను నీళ్ళల్లో కలిపి తీసుకుంటే కూడా మీ పీరియడ్స్ ని వాయిదా వెయ్యొచ్చు. అలానే నెలసరిని పోస్ట్ పోన్ చేయాలని భావించినట్టైతే చిల్లీస్, పెప్పర్ అలాగే గార్లిక్ వంటి స్పైసీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి గుర్తుంచుకోండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news