గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? ఇక పిల్లలు పుట్టినట్టే!

కొత్తగా పెండ్లయిన చాలామంది దంపతులు కొన్నిరోజులు ఎంజాయ్ చేయడానికి పిల్లలు వద్దనుకుంటారు. ఈ క్రమంలో గర్భందాల్చకుండా ఉండడానికి మాత్రలు మింగుతుంటారు. ఆ కొన్నిరోజుల ఎంజాయ్‌మెంట్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కావాలనుకుంటే.. ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా మల్టిపుల్ సిరోసిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉందట.

1. ఇటీవల ఓ పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే గర్భం రాకుండా ఉండడానికి చాలామంది మహిళలు గర్భనిరోధక మందులు వాడుతున్నారు. ఈ మందులు వాడేవారిలో ఎక్కువమందికి మల్టిపుల్ సిరోసిన్ అనే వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

2. ఈ మందులు కారణంగా నాడీవ్యవస్థలో నరాల మీద ఉండే రక్షణ పొర నాశనమై కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ మాత్రలు ఎక్కువగా వాడిన మహిళల్లో ఎంఎస్ రిస్క్ 50 శాతం ఎక్కవగా ఉందని వెల్లడైంది.

3. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే.. ఊబకాయం ఉన్న స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం వారిలో ఆకలిని పెంచే హార్మోన్స్ ఎక్కువగా విడుదల కావడమే. కేంద్రియ నాడీవ్యవస్థలోని నరాల చుట్టూ రక్షణగా ఉండే మైలీన్ అనూ ఫైబర్ డామేజ్ అవడం వలనే.

4. ఇలా అవ్వడం వల్ల శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థ దానిమీద అదే దాడి చేసుకుంటుంది. ఫలితంగా శరీరం నెమ్మదిగా మొద్దుబారినట్టవుతుంది. కండరాలు బలహీనమవుతాయి. కంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు పెరిగాక వైకల్యం బారిన పడతారని స్పష్టం చేశారు.

5. ఇంతకుముందు జంతువుల మీద జరిగిన పరిశోధనల్లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు ఎంఎస్ రిస్క్‌ను తగ్గిస్తాయి. దానికి పూర్తి విరుద్ధంగా నాడీవ్యవస్థ మీద పనిచేసే కండరాల బలహీనతకు కారణమవుతుందని ఈ పరిశోధనల్లో వెల్లడైంది. కనుక గర్భనిరోధక మందులు వాడడం మానేయండి.