ఎత్తుకు తగ్గ బరువు ఆరోగ్యానికి ఎంతో అవసరం…

-

ప్రస్తుత స్మార్ట్ యుగంలో ప్రజలు ఊబకాయం సమస్యల తో విసుగు చెందుతున్నారు. బిజీ జీవనశైలిలో ఆరోగ్యంగా ఉండడం చాలా కష్టంగా మారింది. దీని కోసం ప్రతి ఒక్కరూ తప్పని సరిగా సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కూర్చొని ఉద్యోగాలు చేసే వారిలో మరియు జంక్ ఫుడ్ తినే వారిలో బరువు ఇట్టే పెరిగిపోతుంది. ఇటువంటి వ్యక్తులు ఏవో వ్యాయామాలు చేసి బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తార. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క బరువు, వయస్సు మరియు ఎత్తు ప్రకారం ఎంత ఉండాలో మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయాలు చాలా మందికి తెలియక పొరపాట్లు చేస్తుంటారు. కానీ ఎత్తు తగ్గ రీతిలో మనిషి బరువు ఉండడం తప్పనిసరిగా మారింది ఈ రోజుల్లో.

ఎత్తుకు తగ్గ బరువు | Weight As Per Weight
ఎత్తుకు తగ్గ బరువు | Weight As Per Weight

4 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటే.. అలాంటి వారు సాధారణంగా బరువు 41 నుండి 52 కిలోలు ఉండాలి.

5 అడుగుల ఎత్తు ఉంటే సాధారణంగా బరువు 44 నుంచి 55.7 కిలోల మధ్య ఉండాలి.
ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు ఉంటే బరువు 49 నుండి 63 కిలోల మధ్య ఉండాలి.
ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే బరువు 49 నుండి 63 కిలోల మధ్య ఉండాలి.
5 అడుగుల 6 అంగుళాల పొడవు ఉన్న వ్యక్తి 53 నుండి 67 కిలోల వరకు ఉండాలి.
ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు అయితే మీ సాధారణ బరువు 56 నుండి 71 కిలోల వరకు ఉండాలి.
ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటే బరువు 59 నుండి 75 కిలోల వరకు ఉండాలి.
ఎత్తు 6 అడుగులు ఉంటే మీ సాధారణ బరువు 63 నుండి 80 కిలోల మధ్య ఉండాలి.

 

ఈ ఐదు అలవాట్లు ఉన్నాయా… ఇక అంతే సంగతులు..

ఆరోగ్యం: 15నిమిషాలు నడిస్తే ఇన్ని లాభాలుంటాయా?

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

Read more RELATED
Recommended to you

Latest news