మంచం మీద కూర్చుని భోజనం తింటే.. ఏం అవుతుంది..?

-

చాలా మంది అన్నం తినేటప్పుడు కొన్ని పొరపాట్లని చేస్తూ ఉంటారు. కానీ నిజానికి అన్నం తినేటప్పుడు ఇలాంటి పొరపాట్లని అసలు చేయకూడదు. ముఖ్యంగా చాలా మంది అన్నం తినేటప్పుడు మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు కానీ అది అసలు మంచిది కాదు. పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది వాటిని కొట్టి పారేస్తూ ఉంటారు అన్నం తినేటప్పుడు అసలు మంచం మీద కూర్చుని తినకూడదు.

మంచం కోళ్ళకి పట్టుకుంటుందని అంటూ ఉంటారు. మంచం మీద కూర్చుని తినడం వలన అది రోగాలకి కారణం అవుతుంది. భార్యా భర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి కుటుంబంలో మనశ్శాంతి కూడా దూరం అవుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు అస్సలు మంచం మీద కూర్చుని తినకూడదు. భోజనం తినే ముందు భగవంతుడిని ప్రార్థించి ఆ తర్వాత భోజనం చేయాలి.

మన ఆత్మ భగత్ స్వరూపం దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు కచ్చితంగా ఒక పద్ధతిలో మనం అన్నం తినాలి. మనం భోజనాన్ని ఐదు వేళ్ళ తో తాకినప్పుడు జీవశక్తి ఉత్తేశ పరుస్తుంది అందుకే చేత్తోనే భోజనం తినాలి. అన్నం తినేటప్పుడు దేవుడిని ప్రార్థించి ఐదు వేళ్ళతో నెమ్మదిగా అన్నం తినాలి మంచం మీద కూర్చుని తినడం మాత్రం తప్పు అన్నం తినేటప్పుడు ఇటువంటి పొరపాటులని చేస్తే ఇబ్బందులు వస్తాయి. అన్నం తినేటప్పుడు ఆవుకి పెడితే పుణ్యం వస్తుంది మనం తినేటప్పుడు మొదటి ముద్ద ఆవుకి పెట్టడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news