ఈ రాశివారు ఈరోజు కీలక నిర్ణయాలను తీసుకుంటారు..

-

మేషం: ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. కీలక నిర్ణయాలకు తగు సమయం.

వృషభం: కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం:  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. స్థిరాస్తివృద్ధి.అనుకొని ఇబ్బందులు.. ముఖ్యమైన కార్యాలు వాయిదా పడతాయి..

కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం:  వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తులు కొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం.

కన్య: తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.రుణాలు చేయాల్సి వస్తుంది. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో చికాకులు.

తుల:  ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.శుభవార్తలు వింటారు..

వృశ్చికం:  కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో అవాంతరాలు. ధనవ్యయం.చేపట్టిన పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు.

ధనుస్సు: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు,  ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

మీనం: చేపట్టిన పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కుటుంబ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. రుణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news