ఈ రోజు ఆ రాశివారు కాస్త ఓపికతో ఉంటే విజయం మీదే..

-

మేషం: ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు.. కుటుంబ సభ్యులతో మాటలు పడాలి.. చిన్న తగాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

వృషభం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి.ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు..

మిథునం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం:  వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సింహం:  కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఓర్పుతో ముందుకు సాగండి. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు.

కన్య: ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవదర్శనాలు.

తుల:  ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.ఈరోజు కాస్త నిదానంగా ఉండటం మంచిది.

వృశ్చికం: విలువైన సమాచారం. బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం.కుటుంబంలో శుభవార్తలు వింటారు.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం:  ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వృద్ధి..

మీనం: బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.ముఖ్యమైన పనుల్లో నినాదంగా ఉండాలి..

Read more RELATED
Recommended to you

Latest news