ఈ రాశివారు ఈరోజు శుభవార్తలు వింటారు..

-

జూలై 18 సోమవారం ఏ రాశివారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం..

వృషభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.సన్నిహితుల సాయం అందుతుంది..

మిథునం: ఆలోచనలు నిలకడగా సాగవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కొన్ని పనులు వాయిదా వేస్తారు.

కర్కాటకం: పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం..అనుకున్న పనులలో శ్రమ..ముందుకు సాగవు..

సింహం: వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి..పరిస్థితులు అనుకూలిస్తాయి.

కన్య:  సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి..దూర ప్రయాణాలు..

తుల: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.మిత్రులతో వివాదాలు.ఈరోజు అనుకున్న పనులు పూర్తీ కావు..జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు: భూలాభాలు. పనులు చకచకా సాగుతాయి. ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు.

మకరం: బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు..

కుంభం:  సమాజంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కొత్త పరిచయాలు..కొత్త ఉద్యోగ అవకాశాలు.

మీనం: ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు.వృదా ఖర్చులు..

Read more RELATED
Recommended to you

Latest news