నడిచే ఆకులను చూశారా ఎప్పుడైనా?

-


ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కాని.. అచ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయని మీకు తెలుసా? షాక్ కాకండి. నోరు అస్సలే వెళ్లబెట్టకండి. జస్ట్ ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

చూశారుగా.. వీడియో అచ్చం ఆకుల్లాగానే ఉన్నాయి కదా. అవి కదిలే దాకా అవి పురుగులని అనుకోలేం. అవి ఫిల్లిడియో అనే ఫ్యామిలీకి చెందిన పురుగులు. వీటినే ఆకు పురుగులు లేదా నడిచే ఆకులు అని పిలుస్తారు. సౌత్ ఏసియాలో ఈ జాతి పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. వీటి అవయవాలను ఆకులాంటి చర్మం కింద అవి దాచుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. నడిచేటప్పుడు తప్పితే మిగితా సమయంతో ముడుచుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని కామోఫ్లాగ్డ్ అని పిలుస్తారు. అందుచేతనే వీటిని చూసి అచ్చం ఆకులా ఉండే పురుగులని పిలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news