Galwan Clash నుంచి 40 శాతం భారతీయులు చైనా ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయలేదు: స్టడీ..!

-

Galwan Clash భారత దేశానికి చైనా కి మధ్య జరిగినప్పటి నుంచి 43 శాతం భారతీయులు చైనా లో తయారయిన ప్రొడక్ట్స్ ని ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదని సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం నాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తేలింది.

Galwan Clash

అయితే దానిలో ఏముందంటే..? గత పన్నెండు నెలల నుంచి 34 శాతం కస్టమర్స్ ఒకటి లేదా రెండు చైనీస్ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేస్తున్నారని.. 8 శాతం మంది మూడు నుండి ఐదు ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేస్తున్నారని, నాలుగు శాతం మంది 5 నుండి 15 ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేస్తున్నారని మూడు శాతం మంది పది నుండి 15 ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేస్తున్న అని తెలుస్తోంది.

అదే విధంగా కేవలం ఒక్క శాతం మంది మాత్రమే 20 ప్రొడక్ట్స్ వరకు కొనుగోలు చేస్తున్నారని, ఆరు శాతం మంది ఏది కొనుగోలు చేయడం లేదని జరిగిన సర్వే ద్వారా తేలింది. 17,800 మంది ఈ సర్వే లో పాల్గొన్నారు.

భారతదేశం నుండి 281 జిల్లాలు ఇందులో ఉన్నాయి. వీటిలో 67 శాతం మంది పురుషులు ఉండగా 33 శాతం మంది మహిళలు ఉన్నారు. 44 శాతం మంది టైర్ వన్, 31 శాతం మంది టైలర్ టు నుండి 25% మంది టైర్ త్రి, ఫోర్ మరియు రూరల్ ప్రాంతాల నుంచి ఉన్నారు.

కేవలం 60 శాతం మంది మాత్రమే ఒకటి లేదా రెండు చైనీస్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తున్నారని దీని ద్వారా తేలింది. ఇప్పటికే భారత దేశం లో 100 చైనీస్ యాప్స్ ని కూడా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news