భర్తకు మసాజ్ చేస్తూ.. తొడలు కనిపించేలా ఉన్న ఫోటోను షేర్ చేసి చేసిన అనసూయ

-

ఏంటి అనసూయ నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా? మరీ ఇంతలా.. ఛీ.. ఛీ.. కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో. నువ్వు నీ భర్తకు మసాజ్ చేసుకో.. ఏదైనా చేసుకో.. కానీ.. ఇలా పబ్లిక్ గా నీ తొడలు కనిపించే ఫోటో పెట్టడం ఏంది. ఇంత ఘోరమా? ఎందుకిలా చేస్తున్నావు అనసూయ.. అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. దేనికో తెలుసా? అనసూయ షేర్ చేసిన ఒకే ఒక ఫోటో వల్ల.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అనసూయ.. తన భర్తకు మసాజ్ చేస్తోంది. అప్పుడు తను ప్యాంట్ వేసుకోనట్టుంది. అంటే.. కింద ఎటువంటి డ్రెస్సు లేనట్టుంది. అలా ఆమె కుర్చీలో కూర్చొని.. ఆ భర్త కింద కూర్చొని ఉండగా.. ఆమె భర్తకు మసాజ్ చేస్తోంది. ఆమె తన భర్తకు మసాజ్ చేస్తోంటో.. ఆమె కొడుకు ఆ ఫోటో తీశాడట. ఆ ఫోటోను వెంటనే అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అంతే.. అనసూయ అభిమానులు, నెటిజన్లు.. ఆ ఫోటోను చూసి తట్టుకోలేకపోయారు. కామెంట్లతో రచ్చ రచ్చ చేశారు. అంతే కాదు.. నెటిజన్లు వాళ్లలో వాళ్లే కామెంట్లతో కొట్టుకునేదాకా పోయారు. ఒకరేమో.. వేసుకుంటే తప్పేంటని.. ఇంకొకరేమో.. కాస్త డిగ్నిటీని మెయిన్ టెన్ చేయాలి కదా.. అంటూ అనుపై కామెంట్ల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news