విమానాల్లో వెళ్లేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. లేదంటే మనల్ని విమానం ఎక్కనివ్వరు. విమానాల్లో కొబ్బరికాయ నిషేధం. తక్కువ సమయంలో గమ్యానికి చేర్చేది విమానం. విమానాల్లో ప్రయాణించే సమయంలో నిషేధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను విమానంలోకి తీసుకువెళ్తే జైలుకి దారితీస్తుంది. వీటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయని దేవుని పూజలకు ఎక్కువగా వాడతారు. హిందువులు ప్రతి కార్యక్రమంలో వాడతారు. కొబ్బరికాయలను విమాన ప్రయాణంలో తీసుకెళ్లడం మాత్రం పూర్తిగా నిషేధం. దీనికి బలమైన కారణం ఉంది.
ఎండుకొబ్బరికి మండే స్వభావం ఉంది. అందుకని ప్రమాదం జరగొచ్చు. ఈ కారణంగా విమానాల్లోకి తీసుకోవడం నిషేధం. మొత్తం కొబ్బరికాయల్ని కూడా విమానాల్లోకి అనుమతించరు. ఎందుకంటే ప్రయాణంలో త్వరగా కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే మత్తు పదార్థాలని కూడా విమానంలోకి తీసుకు వెళ్ళకూడదు. ఆల్కహాల్ మాత్రం సర్వ్ చేస్తారు. వీటితోపాటుగా మరికొన్ని వస్తువుల్ని కూడా ప్రయాణం సమయంలో తీసుకుని వెళ్లడం నిషేధించారు.
విమానం ఎక్కేటప్పుడు రూల్స్ చూసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేదంటే చిక్కుల్లో పడతారు కొబ్బరికాయని మాత్రం తీసుకు వెళ్ళకూడదు. దీనికి ఉండే మండే స్వభావం వలన కొబ్బరికాయని అనుమతించరు. సో ఈ తప్పు జరగకుండా చూసుకోండి. లేదంటే ఇబ్బందుల్లోకి ఇరుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ జర్నీ కాస్ట్ అయినప్పటికీ కూడా చాలామంది త్వరగా గమ్యస్థానం చేరుకోవడానికి వీలుగా ఉంటుందని ఫ్లైట్ జర్నీలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు.